677
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- నిశ్చలమైన ప్రేమజీవికి యిలలో తావేది ప్రేమ ద్రోహులేగాని ప్రియమున చేరరు వాని చేరిన చెలికాడగురా సమయమిదే పరుగిడరా ||ప్రేమా||
- ఎంత ఘోరపాపాత్ములనైన ప్రేమించునురారా పాపభారముతో రారా పాదములపై బడరా పాపుల రక్షకుడేసు తప్పక నిను రక్షించున్ ||ప్రేమా||
- ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసెదవేల? రక్షణ దిన మిదియేరా తక్షణమే కనుగొనరా ఇదియే దేవుని వరము ముదమారగ జేకొనుము ||ప్రేమా||
إرسال تعليق