605
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
-
ఇచ్చట ప్రేమల కిదియే కడవరి వచ్చియున్న దేమో అచ్చట మన మం దఱముఁ గలిసికొని యానందింతుముగా || స్తోత్రము ||
-
ఎక్కువ ప్రేమలు చక్కని స్తోత్రము లక్కడ మన మంత మిక్కిలి ప్రియుడు దేవుని కిడుదుము ఒక్క మనసుతోను || స్తోత్రము ||
-
కన్నీ రుండదు చావు కష్టము లెన్నటి కుండవుగా కన్నను మన శృం గారపు బ్రతుకు లెన్నఁదరము గాదె || స్తోత్రము ||
-
వాగును వీణెలు సాగును పాటలు సతతముగా నచట రాగము లెంతో రమ్య మై యుండును బాగింతన లేము || స్తోత్రము ||
-
మరల నిచటఁ గూ డుదుమో లేదో మన మందరము త్వరలో మున పర లోకపు దండ్రి తోడ నుందు మేమో || స్తోత్రము ||
-
గొఱ్ఱెపిల్ల రక్తము విలువచ్చుట గొప్పది గాంతుముగా గురుతరమగు మన దేవుని ప్రేమను కూర్మితో జూతుముగా || స్తోత్రము ||
-
పరమ తండ్రితోఁ ప్రభుయేసునితోఁ బరిశుద్ధాత్మునితో స్థిరముగనుందుము మరి దూతలతోఁ బరలోకమునందున్
|| స్తోత్రము ||
-
Ichchata Premala – Kidhiye Kadavari – Vachchi Yunna Dharmoa = Ichchata Manamandharamu Kalisi Koni – Aanandhinthumu Gaa
|| Sthothramu ||
-
Ekkuva Premalu – Chakkani Sthoathramulu- Akkada Manamantha = Mikkili Priyudu – Dhevunu Kidudhumu – Okka Manasu Thoada
|| Sthothramu ||
-
Kanneerundadhu – Chaavu Kashatamulu – Ennati Kundavugaa = Kannanu Mana
Srungaarapu Brathukulu –Ennatharamu Kaadhe
|| Sthothramu ||
-
Vaagunu Veenelu – Saagunu Paatalu – Sathathamugaa Achata = Raagamu Lenthoa – Ramyamai Yundunu – Baaginthana Lemu
|| Sthothramu ||
-
Marala Ichata Kuududhumoa Ledhoa – Mana Mandharamu = Thvaraloa Mana Paraloakapu Thandri – Thoada Nundhu Memoa || Sthothramu ||
-
Gorre Pilla Rakthamu – Viluvachchata – Goppadhi Kaanthumugaa = Guru Tharamagu Ana Dhevuni Premanu – Kuurmithoa Chuuthumugaa
|| Sthothramu ||
-
Parama Thandrithoa –Prabhu Yesunithoa- Parisudhdhaathmunithoa = Sthiramuga Nundhumu - Mari Dhuuthalathoa – Paraloakamu Nandhun
|| Sthothramu ||
إرسال تعليق