544
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- అన్నవస్త్రములనే గాక యన్నిటిని నిచ్చువాడు మన్ననతో బ్రోచు వాడు మనతో నెప్పుడు మెలగువాడు ||దేవుడు||
- కష్టబాధలందు మనల గనికరముతో గాచువాడు దుష్టమనసు తీసివేసి యిష్టముతో నుండువాడు ||దేవుడు||
إرسال تعليق