530
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- పదండి ముందుకంచు నాదంబు చేయుడు స్వార్థంబు గెల్వవలె సాగిపోదము హర్షంబులేని యాత్మ లెన్నెన్నొ చూడుడు ఈ ఘోరయుద్ధమున కందరి గూర్చుడు.
క్రీస్తే మా నాయకుండు అటంచు దెల్పగ మా హృదయంబునందు సంతోష శాంతిసేద లు కల్గునప్పుడు సిల్వధ్వజము! ఈ లోకమేలులన్ని దీవెన నొందును.
إرسال تعليق