559
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- కానాకు జనుదెంచి కల్యాణమును మహిమ గా నొనరప్పను నీరు గాంచి ద్రాక్షా పానముగ మార్చి నీ ప్రథమాద్భుత ప్రతిష్ఠ భూనుతుడ తెల్పితివి మానితముగా ||జయ||
- నీకు సంఘమునకు నిత్యమైన వివా హైకత్వమునకు దగు నెచ్చరికగా గైకొనెడి నీ సేవక వరుల పరిణయము నీ కరుణచే ధరను నిముడుగాక ||జయ||
- ప్రేమానుబంధమున బెనగి యీ దంపతులు వేమారు నీ మహిమ వెదకి భువిని కామాదులను గెల్చి కైవల్య పురమునకు క్షేమ మగు కృపనిచ్చి చేరనిమ్ము ||జయ||
- ఆదికాలము నాబ్ర హాము శారా లెంతో నీ దయలో బ్రతికి యిల నెగడినట్టు ఈ దీన దంపతులు గాదిలిచే బ్రతుకుటకు నీ దయారసమొస గు మక్షయుండా ||జయ||
- సంతానము గాంచి సద్భక్తిలో బుద్ధి మంతులై క్రైస్తవ మతము నందు అంత్యపర్యంతంబు నణుకువగ బెంచ నా ద్యంత రహితుండ స హాయ మిమ్ము ||జయ||
- కర్తయైన క్రీస్తు కరుణయు దేవుని పరమపూర్ణ ప్రేమ ప్రబలము గను సురుచిరం బగు పరి శుద్ధాత్ము నైక్యత కలుగుగాక దంప తుల కనిశము ||జయ||
- kanaku janudhenchi –kalyanamuna mahima – ga nonarpunu neeru – ghanchidhraksha = panamuga maarchi nii – pradhamadhbuth prathshta – bhunuthu nda
thelpitivi –manithamuga
|| Mangalamu ||
- neeu sanghamunaku – nithyamaina viva – haikath vamunaku dhagu – nechcharikaga
= gaikonedi nee sevaku varula parinayamu nee karunache dharanu nimudugaka
|| Mangalamu ||
- premanubhandhamuna – bhenagi ei dhampathulu – vemaaru nii mahima – vedhakibhumi = kamadhulanu gelchi – kaivalya puramunaku – kshema magu krupanichchi –
cheranimmu
|| Mangalamu ||
- aadhikalamu naabhra – hamu shara lentho – nii dhaya lo bhrathiki ila –negadinattu= ee dhina dhampathulu – gadhiliche bhrathukutaku – nii dhayaarasamosagu – makshayunda
|| Mangalamu ||
- santhanamu gaanchi – sadhbhakthilo bhudhdhi – manthulai kresthava– mathamu nandhu = anthyaparyantha mbhu – nanukuvaga bhencha naa – dhanthya rahithu
nda sa haaya mimmu
|| Mangalamu ||
- karthaina kristhu – karunayu devuni – parampoorna prema – prabhalamu ganu = suruchiram bhagu pari – shudhdhathmu naikyatha – klugugaka dhampa – thula kanishamu || Mangalamu ||
Mangalamu kristhunaku – mahitha shubhavarthunaku – mangalamu thrithvasamaanvithunaku = mangalamu dhootha jana – makuta magu prabhuvunaku – mangalamu vedhantha – manyunakunu – jaya mangalamu – sadha shubha mangalamu || Mangalamu ||
- kanaku janudhenchi –kalyanamuna mahima – ga nonarpunu neeru – ghanchidhraksha = panamuga maarchi nii – pradhamadhbuth prathshta – bhunuthu nda
thelpitivi –manithamuga
|| Mangalamu ||
إرسال تعليق