523
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- Dharina Nee Gorrela – Kadhupu – Vedhukavachithiviyala = Sadhayaa Hrudhayabhyudhaya Sadhu – Jana Nithya Paripala || Dhevadhi ||
- Rithalavalamunam Bhattu – Narakeetamula Manna = Karunarasamanishamu Maapai –
Virajallave Challaga || Dhevadhi ||
- Narakambhu Niddhiyodduna – Memu – Diruguchu Padaboina = Harri Ni Verrigi Thvaraga Mammu – Maralinchi Naavanna || Dhevadhi ||
- Yesu Ni Hasulamu – Neeku – Dhosili Yoginamu = Dhosha Rosha Bhyasamulanu –
Dhuramu Dholaginchumu || Dhevadhi ||
- Pranesha Ni Siluva – Jindhu – Shonithampu Viluva = Thranakaramu Shiramu Dhani –
Dharshinchute Jeevamu || Dhevadhi ||
- Bhalura Magnulamu – Mammu Bhalimpave Viluv = Nee Lopali Jaali Maaku- Nijamuga
Joopinchumu || Dhevadhi ||
- Aanandhamagu Nee Krupa – Memu – Dhyanichutaku Nerpuma = Gnanojwalamu Bhalamu Shishuvula – Maina Maa Kavi Imu || Dhevadhi ||
చెదరిన నీ గొఱ్ఱెల కదుపు వెదుకవచ్చితివియ్యల సదయా హృదయాభ్యుదయా సాధు జన నిత్య పరిపాలా ||దేవాది||
దురితాలవాలమునం బుట్టు నరకీటముల మన్నా కరుణారసమనిశము మాపై విరజల్లవే చల్లగా ||దేవాది||
నరకంబు నిధియొడ్డున మేము దిరుగుచు పడబోయిన తఱి నీ వెఱిగి త్వరగా మమ్ము మరలించి నావన్నా ||దేవాది||
యేసు నీ దాసులము నీకు దోసిలి యొగ్గినాము దోషా రోషా భ్యాసములను దూరము దొలగించుము ||దేవాది||
ప్రాణేశ నీ సిలువ జిందు శోణితంపు విలువ త్రాణకరము స్ధిరము దాని దర్శించుటే జీవము ||దేవాది||
బాలుర మజ్ఞులము మమ్ము బాలింపవే నిత్యము నీ లోపలి జాలి మాకు నిజముగా జూపించుము ||దేవాది||
ఆనందమగు నీ కృప మేము ధ్యానించుటకు నేర్పుమా జ్ఞానోజ్వలము బలము శిశువుల మైన మా కవి యిమ్ము ||దేవాది||
إرسال تعليق