కోరుకొని యున్నాము యేసు ప్రభూ

561

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    కోరుకొని యున్నాము యేసు ప్రభూ కోరుకొని యున్నాము సార కల్యాణ గుణమణి సన్నిధి ||కోరుకొని||

  1. చారు వివాహో త్సవము ఘనముగ జేయ గోరి దర్శన మి చ్చితివి గనుక గూరిమితో నిది గో యీ పెండ్లికి మాకు గారపు చుట్టము గా నిన్ను యేసూ ||కోరుకొని||

  2. కరములు జోడించి పరస్సర ప్రమాణ భరము మోసిషిన యీ దం పతుల మీద వర కరుణైక్యతకు భ వదను గ్రహ కిరీట ము రచించి తద్భంధ మును నీవే దీవింప ||కోరుకొని||

  3. చనువొప్ప వారు క్రై స్తవ జాగరూకత లను దమ తమ వంతు లుభవించి మొనసి సంసార భర మును జులకన పర్చు కొను తదాత్మల మే ళన నీవు దయచేయ ||కోరుకొని||

  4. ఘన విశ్వాస ప్రా ర్థన కోరికలయందు దనర నొకరి కొకరు దయ జూపుచు నొనర కుటుంబంబు నురువు నొదింపంగ మనసార దత్సంత తిని గాన డయచేయ ||కోరుకొని||

    ✍ విలియం డాసన్

      Korukoni Yunaamu– Yesu Prabhu – Korukoni Yunaamu = Saara Kalyaana Gunamani - Sannidhi Nii Sannidhi || Korukoni ||

    1. Chaaru Vivaho – Tsavamu Ghanamuga Jeyu – Gori Dharshana Mi – Chihivi Ganuka = Gurimitho Nidhi – Go Ee Pendliki Maaku – Gaarapu Chuttamu – Ga Ninnu Yesu || Korukoni ||

    2. Karamulu Jodinchi – Paraspara Pramana – Bharamu Mosipina Ee Dham-Patula Meedha = Vara Karunaikyathaku Bha-Vadanu Graham Kireea – Mu Rachinchi Thdbhandha – Munu Neeve Dheevimpa || Korukoni ||

    3. Chanuvoppa Vaaru Krai – Sava Jaagarukatha – Lanu Dhama Thama Vanthu –Lubhavinchi = Mosina Samsara Bhara – Munu Julakana Parchu – Konu Thadhatmala Me – Lana Neevu Dhayacheya || Korukoni ||

    4. Ghana Vishvasa Pra-Rdhana Korikalayandhu – Dhanara Nokari Kokaru – Dhaya Joochu = Nonara Kutubhambhu – Nuruvu Nodhimpanga Manasaara Dhatsantha – Thini Gana Dayacheya || Korukoni ||

      ✍ William Dason

Post a Comment

أحدث أقدم