الصفحة الرئيسية 482 byOnline Lyrics List —نوفمبر 07, 2024 0 1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట పదరే సోదరులార పమ్మపురిఁజేర మధుర జీవాధార పదవిచేకూర తుది మొదలును ఆపద రేబగలు లేని సదనంబునకు జేర సదయు డేసునిఁ గూడి ||పదరే||ఎన్ని దినములు బ్రతుకు నేమి సౌఖ్యంబు అన్ని విధముల జూడ నధిక కష్టంబు కన్ను మూసిన నాఁడు మన్ను పాలౌదుము మున్ను జాగ్రత్తనొంద కున్న నష్టము గల్గుఁ ||బదరే||ధరణి బ్రతుకును గోర మరణ భయంబు దరీలేని చింతలఁ దగిలి నిత్యంబు పరి పరి విధముల పరుగు లెత్తుట లేల నిరతంబును సువార్త సరణిఁ గన్గొని వడిగఁ ||బదరే||ధనము సంపాదించి ఘన మదిక మున్న తనువే సతము గాదు అను భవము సున్న ఇనుఁ డెంద మావు లను గోర నేపాటి తనివి దీరు నిచ్చో టను నా పాటే దీరుఁ ||బదరే||పరలోక మార్గం బిరుకై గన్పడును జొరగా సంకటములు నెరిజుట్టుకొనును పరమ జనకుని కృపా వరము తోడుగ నున్న వెరపు నొంద మింక సరకు సేయుము పద ||బదరే||ఇహ స్నేహముల మన కిఁకజాలుఁ జాలు బహు దినంబులు సేయంఁ బడె నేమి మేలు మహిమ దూతల స్నేహ మమరు నచ్చట మనకు అహహా యేసుని జూడ నధిక సంతోషంబు ||పదరే||మనల తోడ్కొని పోవ ఘనుఁడు యెహోవా యనంబు తన శుద్ధా త్మను నిచ్చి కావ నెనలేని యడ్డంకు లను దాఁటింపను గృప గనుపర్చి తోడుగ నునిచె వేగము గూడి ||పదరే||భక్తులై యున్నట్టి బంధు మిత్రాడుల రక్తి గుణముతో రంజిల్లఁ గనినన్ ముక్తి రాజ్యంబుల మురువుతోడ సర్వ శక్తుని మహిమ నా సక్తితోఁ జూతము ||పదరే|| ✍ విలియం డాసన్ Padare Sodharulara–Pamapurijera–Madhura Jevaadhara Padha Vichekura=Thudhi Modhalunu Aapadha– Rebhagalu Leni– Sadhanambhunaku Jera – Sadayu Desuni Goodi || Padhare || Yenni Dhinamulu Brathuka – Nemi Soukhyambhu – Anni Vidhamula Jooda–Nadhika Kashtambhu = Kannu Musina Naadu – Ghanu Palaudhumu – Munnu Jagrathanondha – Kannu Nashtamu Galgu || Padhare || Dharani Brathukunu Gora – Marana Bhayambhu – Dhari Leni Chinthala – Dhagili Nithyambhu = Pari Pari Vidhamula – Parugu Lehuta Lela – Nirathambhunu Suvaartha – Sarani Gangoni Vadiga || Padhare || Dhanamu Sampaadinch– Ghana Madhika Munna – Thanuve Sahamu Gaafhu – Anu Bhavamu Sunna = Eanu Dendha Maavu – Lanu Gora Nepaai – Thanavi Dhru Nicho-Tanu Naa Paate Dheeru || Padhare || Paraloka Maargamu – Bhirukai Ganpadunu Jorugaa Sankaamulu – Nerajettukonunu = Parama Janakuni Krupaa – Varamu Thoduga Nanu- Verapu Nondha Minka – Saraku Seyamu Pada || Padhare || Eiha Snemamula Mana – Kinkajaalu Jaalu – Bahu Dhinambhulu Seya – Bhade Nemi Melu = Mahima Dhoohala Sneha – Mamaru Nachchata – Manaku Ahaha Yesuni Jooda – Nadhika Santhoshambhu || Padhare || Manila Thodkoni Pova – Ghanundu Yahova – Yanambhu Hana Shabdha – Thmanu Nichchi Kaava = Enaleni Yaddanku – Lanu Dhaimpanu Grupa – Ganuparchi Thoduga – Nuniche Vegamu Goodi || Padhare || Bhakthulai Yunnati – Bhandhu Mithradula – Rakthi Gunamutho – Ranjilla Ganinan = Mukthi Rajyambhula – Muruvuthoda Sarva – Shakthuni Mahima Na – Sakthitho Joothamu || Padhare || ✍ William Dason akk 1
إرسال تعليق