583
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- ప్రభు వడుగు నర్పణలు ప్రేమ కృతజ్ఞతలు అభయ ప్రధానములు విభునకు నియ్యుడు విరివిగను ||యెహోవ||
- రిక్తహస్తములతో రావలదు సన్నిధికి భక్తవత్సలునకు శక్తికొలది మీ రర్పించుడి ||యెహోవ||
- శృంగారాలయ మీలలో పొంగార గట్టుటకు బంగారు వెండి యును బాగుగ నియ్యుడి ప్రభుపేర ||యెహోవ||
- వరుమానములచేత వాంఛింప వలదండి గురు నాజ్ఞ చొప్పునను విరివిగ హృదయము లర్పించుడి ||యెహోవ||
- యెహోవ జనులారా యియ్యుండి మనసార యెహోవ యిచ్చి నది యేసున కర్పణ చెల్లింతము ||యెహోవ||
إرسال تعليق