జయ జయ యేసు జయయేసు

652

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట

    జయ జయ యేసు జయయేసు జయజయ క్రీస్తు జయక్రీస్తు జయజయరాజా జయరాజా జయజయస్తోత్రం జయస్తోత్రం ||జయ||

  1. మరణము గెల్చిన జయయేసు మరణము ఓడెను పరమ బలమొసగు జయయేసు సమాధి ఓడెను జయయేసు ||జయ||

  2. సమాధి గెల్చిన జయయేసు సమాధి ఓడెను జయయేసు క్షమించుము నను జయయేసు అమరమూర్తివి జయయేసు ||జయ||

  3. సాతాను గెల్చిన జయయేసు సాతాను ఓడెను జయయేసు పాతవి గతియించె జయయేసు దాతవు నీవే జయయేసు ||జయ||

  4. బండను గెల్చిన జయయేసు బండయు ఓడెను జయయేసు బండలుదీయుము జయయేసు అండకు ఓడెను జయయేసు ||జయ||

  5. ముద్రను గెల్చిన జయయేసు ముద్రయు ఓడెను జయయేసు ముద్రలు జీల్చుము జయయేసు ముద్రించుమునను జయయేసు ||జయ||

  6. కావలిగెల్చిన జయయేసు కావలి ఓడెను జయయేసు సేవలో బలమును జయయేసు జీవమునీవే జయయేసు ||జయ||

  7. దయ్యాల గెల్చిన జయయేసు దయ్యాలు ఓడెను జయయేసు కయ్యము కలిగిన జయయేసు అయ్యో నీవే జయయేసు ||జయ||

Post a Comment

أحدث أقدم