104
రాగం - కాంభోజి తాళం - ఆది-
పరమ పవిత్రునకు – వర దివ్య తేజునకు (3)
నిరుపమానందునకు (2)
నిపుణ వేద్యునకు మంగళమే || మంగళమే ||
-
దురిత సంహారునకు – వర సుగుణోదారునకు (3)
కరుణా సంపన్నునకు (2)
జ్ఞాన దీప్తునకు మంగళమే || మంగళమే ||
-
సత్య ప్రవర్తునకు – సద్ధర్మ శీలునకు (3)
నిత్య స్వయంజీవునకు (2)
నిర్మలాత్మునకు మంగళమే || మంగళమే ||
-
యుక్త స్తోత్రార్హునకు – భక్త రక్షామణికి (3)
సత్య పరంజ్యోతి యగు (2)
సార్వభౌమునకు మంగళమే || మంగళమే ||
-
నర ఘోర కలుషముల – నురుమారంగ నిల (3)
కరుదెంచిన మా పాలి (2)
వర రక్షకునకు మంగళమే || మంగళమే ||
-
పరమపురి వాసునకు – నర దైవ రూపునకు (3)
పరమేశ్వర తనయునకు (2)
బ్రణుతింతుము నిన్ను మంగళమే || మంగళమే ||
శృంగార ప్రభువునకు (2)
క్షేమాధిపతికి మంగళమే || మంగళమే ||
-
Parama Pavithrunaku – Vara Divya Thejunaku (3)
Nirupamaanandunaku (2)
Nipuna Vedyunaku Mangalame || Mangalame ||
-
Duritha Samhaarunaku – Vara Sugunodaarunaku (3)
Karunaa Sampannunaku (2)
Gnaana Deepthunaku Mangalame || Mangalame ||
-
Sathya Pravarthunaku – Saddharma Sheelunaku (3)
Nithya Swayamjeevunaku (2)
Nirmalaathmunaku Mangalame || Mangalame ||
-
Yuktha Sthothraarhunaku – Bhaktha Rakshaamaniki (3)
Sathya Paramjyothi Yagu (2)
Saarvabhoumunaku Mangalame || Mangalame ||
-
Nara Ghora Kalushamula – Nurumaaranga Nila (3)
Karudenchina Maa Paali (2)
Vara Rakshakunaku Mangalame || Mangalame ||
-
Paramapuri Vaasunaku – Nara Daiva Roopunaku (3)
Parameshwara Thanayunaku (2)
Branuthinthumu Ninnu Mangalame || Mangalame ||
Shrungaara Prabhuvunaku (2)
Kshemaadhipathiki Mangalame || Mangalame ||
إرسال تعليق