4
రాగం - కాంభోజి తాళం - ఆదిఏ విభునివలన నీ జగ మయ్యె నా విభుఁ డీయిలను దైవత్వమగు మను ష్యావతారముఁ దాల్చె జీవులకు జీవనముపై తగ దేవుఁడును దా నొక్కఁడు చిర జీవియగు ప్రభు పాపి జీవులఁ గావఁ దనుఁ జావునకు నొడఁబడి ||యుదయించి||
యూదుల నడుమన్ బెక్కగు భేదా భేదముల్ బొడమన్ వాదించి ప్రభు రాకఁ గాదంచు మది నెంచి మీదుఁ జూడని వారి కారుండ వారుండై స్వీయ జనులకు మెదమగు రొత్తంగ మద్ఘనుఁ డౌ దయాళుఁడు ప్రాణ మీడుటకు ||నుదయించి||
-
E Vibhuni Valana -Nee Jaga Mayye – Naa Vibhu Dee Yilanu = Dhaivathva Magu Manushyaavathaaramu Dhaalche = Jeevulaku Jeevanmupai Thaga – Dhevudunu Dhaa Nokkadu Chira –Jeeviyagu Prabhu Paapi Jeevula – Gaava Thanu Chaavunaku Nodabadi
|| Yudhayinchi ||
- Yuudhula Naduman – Pekkagu Bhedhaa – Bhedhamul Bodaman = Vaadhinchi Prabhu Raaka – Gaadhanchu Madhi Nenchi = Meedhu Chuudani Vaari Kaarunda Vaarundai Sveeya Janulaku Modha Magu Roththanga Madhganu – Dou Dhayaaludu Praana Midutaku || Nudhayinchi ||
إرسال تعليق