الصفحة الرئيسيةసీయోను గీతములు 📖 నోరారగా చేతును దైవారాధనను ధారాళముగా పాడెదను byOnline Lyrics List —أغسطس 24, 2024 0 న నోరారగా చేతును దైవారాధనను (2) ధారాళముగా పాడెదను స్తోత్ర గీతమును (2) హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హాల్లేలూయా (2) || నోరారగా || భరియించితివి నా పాపపు శిక్షన్ జరిగించితివి నీ రక్షణ కార్యము నాలో (2) || హల్లెలూయా || విడిపించితివి పాప శిక్ష నుండి నడిపించితివి జీవ మార్గము నందు (2) || హల్లెలూయా || దయచేసితివి మోక్ష భాగ్యము నాకు క్రయమిచ్చితివి నా విమోచనకై (2) || హల్లెలూయా || వెలిగించితివి నా మనోనేత్రములు తొలగించితివి నా పాప చీకటి బ్రతుకు (2) || హల్లెలూయా || Noraaragaa Chethunu Daivaaraadhananu (2) Dhaaraalamugaa Paadedanu Sthothra Geethamunu (2) Hallelooyaa Hallelooyaa Hallelooyaa Haallelooyaa (2) || Noraaragaa || Bhariyinchithivi Naa Paapapu Shikshan Jariginchithivi Nee Rakshana Kaaryamu Naalo (2) || Hallelooyaa || Vidipinchithivi Paapa Shiksha Nundi Nadipinchithivi Jeeva Maargamu Nandu (2) || Hallelooyaa || Dayachesithivi Moksha Bhaagyamu Naaku Krayamichchithivi Naa Vimochanakai (2) || Hallelooyaa || Veliginchithivi Naa Manonethramulu Tholaginchithivi Naa Paapa Cheekati Brathuku (2) || Hallelooyaa || Post a Comment أحدث أقدم
إرسال تعليق