الصفحة الرئيسيةBandela Naga Raju ✍ మానవా... ఓ.. మానవా.. నువు చేసే పాపములు మానవా.. byOnline Lyrics List —أغسطس 24, 2024 0 మ మానవా... ఓ.. మానవా.. నువు చేసే పాపములు మానవా.. ! (2) నీకై నాకై మరణించెను యేసు.. మన పాప భారమును మోసెను ఆ క్రీస్తు..(2) తెలుసురా.. నీకంత తెలుసురా.. అయినా కాని నీవు మారవురా.. (2) C.C కెమెరాలకే భయపడిపోతుంటావు .. -సృష్టికర్త దేవున్నే మరచిపోతుంటావు ...(2) కొంత వరకే రా కెమెరాలు చూస్తుంటాయి.. మన దేవుడు లోకమంతా చూస్తున్నాడు....(2) తెలుసురా.. నీకంత తెలుసురా.. అయినా కాని నీవు మారవురా.. (2) || మానవా || తప్పులు ఎన్నో చేసి తప్పించుకుంటావు... ఈ లోకంలో గెలిచి విర్ర వీగు తుంటావు...(2) నీ తప్పులన్నీ లెక్కించే ఒక రోజు ఉందిరా... ఆ దేవుని ఎదుటే నీకు తీర్పు ఉంది రా...(2) తెలుసురా.. నీకంత తెలుసురా.. అయినా కాని నీవు మారవురా.. (2) || మానవా || మన దేవుని ప్రేమనే ఎరుగలేకున్నావు- ఆ తండ్రి చిత్తమునే గ్రహియింప కున్నావు.. (2) కొన్ని దినములేరా నీకు సమయమున్నది... ఆ తర్వాత ఆ దేవుని రాకడున్నది ..(2) తెలుసురా.. నీకంత తెలుసురా అయినా కాని నీవు మారవురా (2) || మానవా || మానవా... ఓ.. మానవా.. నువు చేసే పాపములు మానవా.. ! (2) నీకై నాకై మరణించెను యేసు.. మన పాప భారమును మోసెను ఆ క్రీస్తు..(2) తెలుసురా.. నీకంత తెలుసురా.. అయినా కాని నీవు మారవురా.. (2) C.C కెమెరాలకే భయపడిపోతుంటావు .. -సృష్టికర్త దేవున్నే మరచిపోతుంటావు ...(2) కొంత వరకే రా కెమెరాలు చూస్తుంటాయి.. మన దేవుడు లోకమంతా చూస్తున్నాడు....(2) తెలుసురా.. నీకంత తెలుసురా.. అయినా కాని నీవు మారవురా.. (2) || మానవా || తప్పులు ఎన్నో చేసి తప్పించుకుంటావు... ఈ లోకంలో గెలిచి విర్ర వీగు తుంటావు...(2) నీ తప్పులన్నీ లెక్కించే ఒక రోజు ఉందిరా... ఆ దేవుని ఎదుటే నీకు తీర్పు ఉంది రా...(2) తెలుసురా.. నీకంత తెలుసురా.. అయినా కాని నీవు మారవురా.. (2) || మానవా || మన దేవుని ప్రేమనే ఎరుగలేకున్నావు- ఆ తండ్రి చిత్తమునే గ్రహియింప కున్నావు.. (2) కొన్ని దినములేరా నీకు సమయమున్నది... ఆ తర్వాత ఆ దేవుని రాకడున్నది ..(2) తెలుసురా.. నీకంత తెలుసురా అయినా కాని నీవు మారవురా (2) || మానవా || Post a Comment أحدث أقدم
إرسال تعليق