الصفحة الرئيسيةDevaraja Sthuthi 📀 దేవా నీ నామం పావన ధామం బ్రోవుమయ్యా ప్రేమ రూప byOnline Lyrics List —أبريل 02, 2024 0 దేవా నీ నామం… పావన ధామం… బ్రోవుమయ్యా ప్రేమ రూప నీదు జనులం (2) నీదు సన్నిధిలో నిన్ను వేడుకొందుము… వేచియుందుము (2) నీదు కృపనొంది మేము ఉత్సాహించెదం జయించెదము.. స్తుతించెదము (2) || దేవా || శుద్ధ మనసు లేక మేము దూరమైతిమి శ్రద్ధతో నీదు మార్గం వెదకమైతిమి (2) బుద్ది కలిగి నీదు మాట వైపు తిరిగెదం తగ్గి యుండెదం.. మొర్ర పెట్టెదం (2) || దేవా || విన్నపములన్ని విని క్షమియించుము సన్నుతుండా స్వస్థపరచు మాదు దేశమున్ (2) నిన్ను చాటి చూపి నిలిచి యుండెదం గెలిచి వెళ్లేదం సేవ చేసెదం (2) || దేవా || Devaa Nee Naamam… Paavana Dhaamam… Brovumayyaa Prema Roopa Needu Janulam (2) Needu Sannidhilo Ninnu Vedukondumu… Vechiyundumu (2) Needu Krupanondi Memu Utsaahinchedam Jayinchedamu.. Sthuthinchedamu (2) || Devaa || Shudhdha Manasu Leka Memu Dooramaithimi Shradhdhatho Needu Maargam Vedakamaithimi (2) Budhdhi Kaligi Needu Maata Vaipu Thirigedam Thaggi Yundedam.. Morra Pettedam (2) || Devaa || Vinnapamulanni Vini Kshamiyinchumu Sannuthundaa Swasthaparachu Maadu Deshamun (2) Ninnu Chaati Choopi Nilachi Yundedam Gelachi Velledam Seva Chesedam (2) || Devaa ||
إرسال تعليق