A D E7 A
క్రైస్తవా మేలుకో - క్రీస్తులో నిన్ను చూచుకో
A D E7 A
క్రైస్తవా మేలుకో - క్రీస్తు నీతి ధరించుకో
F#m Bm E A
పాపమేలా లోకమేలా - యేసురాక వేళాయె
A D Bm A
1. ప్రేమించి యేసు నిన్ను - అప్పగించుకొనె నీకై
A D E7 A
యే శిక్ష విధిలేని - రక్షణ నొసగె నేడు
D A E7 A
భయమేలా - బెదురేలా - ప్రభు యేసు ప్రేమ చాలు ||క్రైస్తవ||
2. యేసులోని తీగెనీవు - యేసు బోలి సాగునీవు
యేసులో ఫలించు చుండు - యేసుకై నిలచి యుండు
శోధనందు - బాధలందు - యేసు జేర వేగరమ్ము ||క్రైస్తవ||
3. నూతనంపు సృష్టి నీవు - పాత రోతనంతవీడు
నూతనాత్మ నీకు తోడు - నేత యేసు జాడ చూడు
సంతసించు - స్తోత్రించు - సత్యమందు ఆరాధించు ||క్రైస్తవ||
4. యేసునందే నీకు జయము - యేసు ద్వారా ఘన జయము
యేసునందే నిత్యజీవం - యేసుతోడ నిత్య రాజ
సంఘమందు - సమాజమందు - యేసు ప్రేమ చాటరమ్ము ||క్రైస్తవ||
إرسال تعليق