మమతానురాగాలె మాలలుగా సమతాను బంధాలే ఎల్లలుగా

Mamataanuraagaale malaluga
Samataanubandhaale Yellalugaa } 2
Kattabadina kaapuram – Anuraaga gopuram } 2
Ee parinayam – Yehova Nirnayam } 2

Varudaina Kreesthu Vadhuvaina sanghamunu
Yentagaano preminchi – praanamune arpinche } 2
Atuvalene purushudu kudaa – Tana swanta dehamuvole } 2
Bhaaryanu preminchavalenani – Yesayya yerparachinadi } 2

Kumaarudu Kreesthu sirassaina tandriki
Annivelalandu vidheyata chupe } 2
Atuvalene stree kuda – sirassaina purushuniki } 2
Annitilo vidheyuraaliga – vundunatlu Yerparachinadi } 2
మమతానురాగాలె మాలలుగా
సమతాను బంధాలే ఎల్లలుగా } 2
కట్టబడిన కాపురం -అనురాగ గోపురం } 2
ఈ పరిణయం – యెహోవా నిర్ణయం } 2

మమతానురాగాలె మాలలుగా
సమతాను బంధాలే ఎల్లలుగా } 2
కట్టబడిన కాపురం -అనురాగ గోపురం } 2
ఈ పరిణయం – యెహోవా నిర్ణయం } 2

వరుడైన క్రీస్తు వధువైన సంఘమును
ఎంతగానో ప్రేమించి ప్రాణమునే అర్పించె } 2
అటువలెనే పురుషుడు కూడ -తన స్వంత దేహమువోలె } 2
భార్యను ప్రేమించవలెనని – యేసయ్య ఏర్పరచినది } 2
ఈ పరిణయం – యెహోవా నిర్ణయం } 2

మమతానురాగాలె మాలలుగా
సమతాను బంధాలే ఎల్లలుగా } 2
కట్టబడిన కాపురం -అనురాగ గోపురం } 2
ఈ పరిణయం – యెహోవా నిర్ణయం } 2

కుమారుడు క్రీస్తు శిరస్సైన తండ్రికి
అన్ని వేళలందు విధేయత చూపె } 2
అటువలెనె స్త్రీ కూడ – శిరస్సైన పురుషునికి } 2
అన్నిటిలో విధేయురాలిగ – ఉండునట్లు ఏర్పరచినది } 2
ఈ పరిణయం – యెహోవా నిర్ణయం } 2

మమతానురాగాలె మాలలుగా
సమతాను బంధాలే ఎల్లలుగా } 2
కట్టబడిన కాపురం -అనురాగ గోపురం } 2
ఈ పరిణయం – యెహోవా నిర్ణయం } 2

మమతానురాగాలె మాలలుగా
సమతాను బంధాలే ఎల్లలుగా } 2
కట్టబడిన కాపురం -అనురాగ గోపురం } 2
ఈ పరిణయం – యెహోవా నిర్ణయం } 2

Post a Comment

أحدث أقدم