నమ్మకత్వము కలిగి జీవించిన
ఎపుడు నిన్ను విడిచిపెట్టడు
సాతాను నిన్ను ముట్టడు. (2)
1.యోసేపును ఆపదలో రక్షించెను
ఫలియించెడి కొమ్మగ హెచ్చించెను. (2)
ఆ దేవుడే ఈనాడు ఉన్నాడు
తనతో రమ్మని నిన్ను అడుగుచున్నాడు. (2)
నమ్మదగిన దేవుని వెంబడించిన
నమ్మకత్వము కలిగి జీవించిన
ఎపుడు నిన్ను విడిచిపెట్టడు
సాతాను నిన్ను ముట్టడు.
2.దావీదును రాజుగా అభిషేకించెను
ప్రియమైన సేవకునిగ రూపించెను. (2)
ఆ దేవుడే ఈనాడు ఉన్నాడు
తనతో రమ్మని నిన్ను అడుగుచున్నాడు. (2)
నమ్మదగిన దేవుని వెంబడించిన
నమ్మకత్వము కలిగి జీవించిన
ఎపుడు నిన్ను విడిచిపెట్టడు
సాతాను నిన్ను ముట్టడు.
3.మోషేను నాయకునిగ నియమించెను
తన ప్రజలకు దీవెనకరముగ నుంచెను. (2)
ఆ దేవుడే ఈనాడు ఉన్నాడు
తనతో రమ్మని నిన్ను అడుగుచున్నాడు. (2)
నమ్మదగిన దేవుని వెంబడించిన
నమ్మకత్వము కలిగి జీవించిన
ఎపుడు నిన్ను విడిచిపెట్టడు
సాతాను నిన్ను ముట్టడు. } 2
إرسال تعليق