الصفحة الرئيسيةK. Raja Babu ✍ నూతన గీతము పాడెదను నా ప్రియుడేసునిలో byOnline Lyrics List —فبراير 04, 2024 0 నూతన గీతము పాడెదను నా ప్రియుడేసునిలో } 2 హల్లెలూయ - హల్లెలూయ - హల్లెలూయ ఆమెన్ }2 ఆత్మతో నే పాడెదను - ఆర్భటించి పాడెదను } 2 అభినయించి పాడెదను - అనుభవించి పాడెదను } 2 అనుదినము నే పాడెదను - అందరిలో నే పాడెదను } 2 || నూతన || యేసే నా మంచి కాపరి - యేసే నా గొప్ప కాపరి } 2 యేసే నా ప్రధాన కాపరి - యేసే నా ఆత్మ కాపరి } 2 యేసే నన్ను కొన్న కాపరి - యేసే నాలో ఉన్న కాపరి } 2 || నూతన || శత్రు సేనలు ఎదురైనా - దుష్టులంతా ఒక్కటైనా } 2 అజేయుడేసుని చేరెదము -విజయగీతము పాడెదము } 2ద్వజము నెత్తి సాగెదము - భజన చేయుచు పాడెదము } 2 || నూతన || Nutana gitamu padedanu na priyudesunilo } 2 halleluya - halleluya - halleluya amen }2 Atmato ne padedanu - arbhatinci padedanu } 2 abhinayinci padedanu - anubhavinci padedanu } 2 anudinamu ne padedanu - andarilo ne padedanu } 2 || nutana || Yese na manci kapari - yese na goppa kapari } 2 yese na pradhana kapari - yese na atma kapari } 2 yese nannu konna kapari - yese nalo unna kapari } 2 || nutana || Satru senalu eduraina - dustulanta okkataina } 2 ajeyudesuni ceredamu -vijayagitamu padedamu } 2 dvajamu netti sagedamu - bhajana ceyucu padedamu } 2 || nutana ||