الصفحة الرئيسيةK. Raja Babu ✍ ఇదిగో కలువరి సిలువ ప్రేమ మరపురాని మధుర ప్రేమ byOnline Lyrics List —فبراير 04, 2024 0 ఇదిగో కలువరి సిలువ ప్రేమ మరపురాని మధుర ప్రేమ యేసు ప్రేమ నా యేసు ప్రేమ యేసు ప్రేమ శ్రీ యేసు ప్రేమ యేసుని సిలువకు పంపిన ప్రేమ దోషిని కరుణతో పిలిచిన ప్రేమ మరువజాలని ప్రేమ నన్ను మరువని ప్రేమ || ఇదిగో || మహిమైశ్వర్యము బాసిన ప్రేమ నా దోషములను మోసిన ప్రేమ విడువజాలని ప్రేమ నన్ను విడువని ప్రేమ || ఇదిగో || చెడిన నన్ను కడిగిన ప్రేమ పడిన నన్ను లేపిన ప్రేమ మరువలేని ప్రేమ మారనీ యేసు ప్రేమ || ఇదిగో || Idigō kaluvari siluva prēma marapurāni madhura prēma yēsu prēma nā yēsu prēma yēsu prēma śrī yēsu prēma yēsuni siluvaku pampina prēma dōṣini karuṇatō pilicina prēma maruvajālani prēma nannu maruvani prēma ||idigō|| || Idigo || mahimaiśvaryamu bāsina prēma nā dōṣamulanu mōsina prēma viḍuvajālani prēma nannu viḍuvani prēma ||idigō|| || Idigo || ceḍina nannu kaḍigina prēma paḍina nannu lēpina prēma maruvalēni prēma māranī yēsu prēma ||idigō|| || Idigo ||
إرسال تعليق