Nee krupa thappa nakemi ledhayya నీ కృప తప్ప నాకేమి లేదయ్యా 

నీ కృప తప్ప నాకేమి లేదయ్యా 
నీకృప తప్ప నా కేమి లేదయ్యా 
కృపా నీవే ఆధారం 
కృపా నీవే ఆశ్రయం (2) (నీ కృప )

(1) అన్నీ వేళలా అన్నీ కాలాల్లో 
ఆదరించావు (2)
ఆదరించావు నన్ను అభిషేకించావు 
యేసయ్యా యేసయ్యా యేసయ్యా 
యేసయ్యా 
నేనువంటరిని కానెన్నడు
నీకృప నాకు తోడుండగా (కృపా కృపా)

(2) కృంగిన వేళలో కృపను చూపావు(2)
నను హత్తుకున్నావు
నను ఎత్తుకున్నావు (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా 
యేసయ్యా 
నేనువంటరిని కానెన్నడు
నీకృప నాకు తోడుండగా (కృపా కృపా)

(3) అందరు విడచినా అన్నీపోయినా(2)
అభిషేకం నాకిచ్చినావు అండగా నీవు నిలచినావు (2) 
యేసయ్యా యేసయ్యా యేసయ్యా 
యేసయ్యా 
నేనువంటరిని కానెన్నడు
నీకృప నాకు తోడుండగా (కృపా కృపా)

Post a Comment

أحدث أقدم