వ్రేలాడుచున్నావా ?
అల్లాడుచున్నావా " 2 " ?
నే' చేసిన పాపానికై
నాలో దాగిన దోషానికై " 2 "
అల్లాడుచున్నావా ?
విలవిలలాడుచున్నావా ? " 2 "
" వ్రేలాడుచున్నవా"
నిను కృంగదీసిన నా హృదయము
నిను మోసపరచిన నా పాపము " 2 "
నాకై చూపిన నీ సహనము
చేజార్చుకున్నాను నీ ప్రేమను " 2 "
అల్లాడుచున్నావా ?
విలవిలలాడుచున్నావా ? " 2 "
" వ్రేలాడుచున్నవా"
నాకై నీవు చేసిన ఈ యాగము
పరిశుద్ధ పరచెను నీ రక్తము " 2 "
నీ గాయములు రేపిన నా దోషము
నాకై సిలువలో విడిచిన నీ ప్రాణము " 2 "
అల్లాడుచున్నావా ?
విలవిలలాడుచున్నావా ? " 2 "
" వ్రేలాడుచున్నవా"
إرسال تعليق