పాడుకుంటూ సాగని నా యాత్రలో నీ గీతం
నవ్వుకుంటూదాటని ఎదురయ్యే అవరోధం
అలయక విసుగకపరుగునుఆపక
కర్తయేసు నిన్ను చూస్తూ కదలనీ
1.ఎండకుకాలిఅరణ్యం ఇబ్బందినికలిగించినా
నిందకు చీలిన హృదయం ఆపశృతులే పలికించినా వెనుతిరిగి చూడకుండ-వెనకడుగు వేయకుండ
ప్రార్థనే తోడుగా గమ్యమే చేరని
2. గాలితుఫానులప్రళయం భయపెట్టాలని చూసినా ఓటమిచాయల గరళం స్వరగతులే మార్చేసినా
3. ఉరికే నదుల ప్రవాహం మార్గం మూసివేసినా
ఉరిమే శ్రమల ప్రభావం మాధుర్యం మింగేసినా
إرسال تعليق