Sarveswara na yesayya sarvya merigina సర్వేశ్వరా నా యేసయ్యా సర్వ మెరిగిన


Song no:

సర్వేశ్వరా నా యేసయ్యా - సర్వ మెరిగిన స్తోత్రర్హుడా
సర్వసృష్టికి స్తుతి పాత్రుడా  "2"
1. ఘోరపాపములో నా హృదయము - వ్యాధి భాధతో నిండియుండగా
హృదయమందు జన్మించినావు - హృదయ వేదన తొలగించినావు   "సర్వే"
2.మనుష్యుల పోలికలో నీవు పుట్టి - దాసుని స్వరూపము ధరించినావు

ఆకారమందు మనుష్యునిగా ఉండి - మార్గము పరముకు చూపించినావు   "సర్వే"
أحدث أقدم