Manchiga pilichina na yesayya మంచిగా పిలచినా నా యేసయ్యా

Song no:

మంచిగా పిలచినా నా యేసయ్యా
నీ స్వరము నాకు ఎంతో ప్రీతి కరము (2)
పిలిచినా...దైవమా... స్తోత్రము... యేసయ్యా... (2)
1.చీకటి నుండి నన్ను నీ వెలుగులోనికిపాపము నుండి నన్ను నీ సన్నిధిలోనికి (2)
పిలిచినా...దైవమా... స్తోత్రము... యేసయ్యా... (2)
2. లేమినుండి నన్ను నీ కలిమిలోనికిశాపము నుండి నన్ను సంవృద్ధిలోనికి (2)
పిలిచినా...దైవమా... స్తోత్రము... యేసయ్యా... (2)
3. మట్టి నుండి నన్ను నీ మహిమలోనికిక్షయత నుండి నన్ను అక్షయతలోనికి (2)
పిలిచినా...దైవమా... స్తోత్రము... యేసయ్యా... (2)

أحدث أقدم