Manulu manikyamulunna medamiddhelu yennunna మణులు మాణిక్యములున్నా మేడమిద్దెలు ఎన్నున్నా


Song no:


మణులు మాణిక్యములున్నా మేడమిద్దెలు ఎన్నున్నామదిలో యేసు లేకున్న ఏది వున్నా అది సున్నా
1. చదువులెన్నో చ్వఉన్నా పదవులెన్నో చేస్తున్నావిద్యవున్నా బుద్దివున్నా జ్ఞానమున్నా అది సున్నా మణులు॥
2. అందచందాలెన్నున్నా అందలముపై కూర్చున్నావిద్యవున్నా బుద్దివున్నా జ్ఞానమున్నా అది సున్నా మణులు॥
3. రాజ్యములు రమణులు వున్నా శౌర్యములువీర్యములున్నాబలమువున్నా బలగమున్నా ఎన్నియున్నా అవి సున్నా మణులు॥4. పూజ్యుడా పుణ్యాత్ముడా పుణ్యకార్యసిద్ధుడాదానధర్మము తపము జపము యేసులేనిదే అవి సున్నా మణులు॥

أحدث أقدم