Manchi kapari ma prabhu yese మంచి కాపరి మాప్రభు యేసే


Song no:


మంచి కాపరి మాప్రభు యేసే....మా కొరకు ప్రాణ మిచ్చే గొప్ప కాపరిమరణ మన్నను భయము లేదులేమదురమైన ప్రేమతో మమ్ము కాయులే

1. పచ్చిక భయళ్ళలో విశ్రమింపగాశాంతి జలాల చెంత అడుగు వేయగాచేయివిడువకా తోడు నిలచునునీతి మార్గమందు మమ్ము నడువజేయును "మంచి"

2. అందకారలోయలో మా పయనంలోలేదులే మాకు భయం అభయం తానేఆదరించును ఆశీర్వదించునుఅన్ని తావులయందు తానే తోడైయుండును "మంచి"

3. శత్రువుల మధ్యలో మాకు భోజనంఅభిషేకం ఆనందం కృపా క్షేమమేబ్రతుకు నిండగా పొంగి పొర్లగాచిరకాలం ఆయనతో జీవింపగా "మంచి"

أحدث أقدم