Mana papa bharam mosene thana rakthamamtha మన పాపభారం తను మోసేనే తన రక్తమంత


Song no:


మన పాపభారం తను మోసేనే - తన రక్తమంత వెలపోసేనేపరలోక రాజ్యాని ఎలా దించెనే నీకోసం ''మన పాపభారం'‘

1.శిలువైన తండ్రి శిల కాదులే - తన ప్రేమ తన జాలి కల కాదులే "2"
వెలిగించుకో నీ గుండెలో ప్రభు రూపమను దీపము "2"
కాంతిలో తొలగించుకో కడగండ్ల తిమిరాలను నీ కంటిలో నిండించుకో  తన జాలి కన్నీలను   "మన పాపభారం"

2.పరలోకమందు విశ్వాసముంచి పరిశుద్ధ జీవనము గడపాలని "2"
ప్రభవించ నీ పూర్ణ సంకల్పము - ప్రభు వాక్యమే సాక్షిగా "2"
నీ కంటిలో నిండించుకో  తన జాలి కన్నీలను   "మన పాపభారం"

أحدث أقدم