Manalo prathi vakkari peru yesuku thelusu మనలో ప్రతిఓక్కరి పేరు యేసుకుతెలుసు


Song no:


మనలోప్రతిఓక్కరిపేరు-యేసుకుతెలుసు
మనలోప్రతిఓక్కరిఊహలు-యేసుకుతెలుసు (2)
హృదయాంతరంగములో-బాధలుతెలుసు
మనగుండెలోతుల్లో-వేదనతెలుసు
జగత్తుపునాదివేయబడకముందేమనలనుఏర్పరచుకున్నాడుయేసయ్యా

1.మనసులోనిమాట- నీవుపలుకకముందే
ఎరిగియున్నాడుయేసుఎరిగియున్నాడు    (2)
తల్లిగర్భమునందునిన్నురూపించకముందే
ఎరిగియున్నాడుయేసుఎరిగియున్నాడు    (2)
సుదూరసముద్రదిగంతాలలోనీవునివసించినా
ఆకాశవీధులలోనీవువిహరించినా
ప్రభుయేసుక్రీస్తునిన్నువిడువడు  నేస్తమా
ప్రభుయేసునినీహృదయములోనికిఆహ్వానించుమా

2.నీవునడిచేదారిలోనీతోసహవాసిగాయేసువున్నాడు-ప్రభుయేసువున్నాడు
నీవుమాట్లాడువేళలోమంచిస్నేహితునిగాయేసువున్నాడు-ప్రభుయేసువున్నాడు
నీయవ్వనకాలమునప్రభుయేసునిస్మరియంచి
నీఓంటరిసమయంలోకన్నీటితోప్రార్ధించు
ప్రభుయేసుక్రీస్తునిన్నువిడువడునేస్తమా
ప్రభుయేసునినీహృదయములోనికిఆహ్వానించుమా.

أحدث أقدم