-
యూదాయనే దేశమందన్నయ్య (2)
యూదులకు గొప్ప రాజు పుట్టేనయ్య (2)
-
పశువుల పాకలోనన్నయ్య (2)
శిశువు పుట్టే చూడ రండన్నయ్య (2)
-
తారన్ జూచి తూర్పు జ్ఞానులన్నయ్య (2)
తరలీనరే బేత్లెహేమన్నయ్య (2)
-
బంగారము సాంబ్రాణి బోలమన్నయ్య (2)
బాగుగాను యేసు కిచ్చిరన్నయ్య (2)
-
ఆడుదము పాడుదామన్నయ్య (2)
వేడుకలో మనం వేడుదామన్నయ్య (2)
రారే చూడా మనమెల్లుదామన్నయ్య (2)
-
Yudayane Deshamandannaya (2)
Yudulaku Goppa Raaju Puttenayya (2)
-
Pashuvula Paakalonannayya (2)
Shishuvu Putte Chuda Randannayya (2)
-
Taaran Juchi Turpu Gnanulannayya (2)
Taralinare Bethlehemannayya (2)
-
Bangaramu Sambranu Bolamannayya (2)
Baaguganu Yesu Kichirannayya (2)
-
Aadudamu Paadudamannayya (2)
Vedukalo Manam Vedudhamannayya (2)
Raare Chuda Manamelluda Mannayya (2)