Puttenu prabhu yesu Bethlehemulo పుట్టేను ప్రభు యేసు బెత్లేహెములో

పుట్టేను ప్రభు యేసు బెత్లేహెములో
పరమున విడిచి భువి కరుదించే క్రిస్టమస్ జ్యోతిగా
గొల్లలు చీకటి పొలములలో మంద కాయుచుండగా
వెలిగెను దూత కాంతి - అదియే  క్రిస్టమస్ జ్యోతిగా (2)
జ్ణనులు తూర్పుదేశములో – వినీల ఆకాశ మబ్బులో
వెలిగెను తారాకాంతి - అదియే  క్రిస్టమస్ జ్యోతిగా (2)
గాడాంద కారపు జీవితములో - మరణాందకరా బ్రతుకులలో
వెలిగేను క్రీస్తు కాంతి -  అదియే  క్రిస్టమస్ జ్యోతిగా (2)
أحدث أقدم