Puttadamdoi Puttadamdoi manayesu rakshakudu పుట్టాడండోయ్ పుట్టాడండోయ్ మనయేసు రక్షకుడు

ప: పుట్టాడండోయ్ పుట్టాడండోయ్ -మనయేసు రక్షకుడు పుట్టాడండోయ్ /2/
1. బెత్లెహేము పురములో పుట్టాడండోయ్ – పశువుల శాలలో పుట్టాడండోయ్ /2/
గొల్ల జ్ఞానులందరు చేరి పూజించిరి …. //2/పుట్టాడండోయ్//
2.యేసు నిన్ను ప్రేమిస్తూ పుట్టాడండోయ్ – నీ పాపం కొరకు పుట్టాడండోయ్/2/
యేసుని చేర్చుకో రక్షకునిగ ఎంచుకో … //2//పుట్టాడండోయ్//
أحدث أقدم