NInnu vidichi undalenayya nimishamaina brathukalenayya నిన్ను విడిచి ఉండలేనయా నిమిషమైన బ్రతుకలేసయ్యా


Song no:

నిన్ను విడిచి ఉండలేనయా
నిమిషమైన బ్రతుకలేసయ్యా

తల్లి నన్ను మరచినగాని
తండ్రి నన్ను విడిచిన
నన్ను నీవు మరువలేదయ్యా
నిన్ను విడిచి వుండలేనయా

ఎవ్వరు చూచిన చూడకపోయిన నన్ను నీవు చూచినావు
నీ దయగల చూపులు మరుపలేదయ్యా
నిన్ను విడిచి వుండలేనయ్యా

ఎప్పుడైన ఎక్కడైన
ఏమివున్న లేకపోయినా
నన్ను నీవు విడువలేదయ్యా
నిన్ను విడచి వుండలేనయ్యా
أحدث أقدم