Nee kosame ne brathukuthanaya naa jeevitham నీ కోసమే నే బ్రతుకుతానయా నా జీవితం నీ కోసమేనయా


Song no:

నీ కోసమే నే బ్రతుకుతానయా
నా జీవితం నీ కోసమేనయా
నా జీవితం నీకంకితం
నీ సాక్షిగా ఇలలో  జీవింతునయా

శోధన వేదనలు నన్ను చుట్టిన వ్యాధులు బాధలు ఎదురొచ్చినా
విజయశీలుడ నీవుండగా నిరీక్షణతోనే ఇలా సాగేద

ఆత్మీయులే నన్ను అవమానించిన
అన్యులే నన్ను అపహసించిన
ఆదరణ కర్త నీవుండగా ఆనందముతో నే సాగేద

నా వారే నన్ను నిందించినా బంధువులే నన్ను వెలివేసినా
నా పక్షమున నీవుండగా సహనముతోనే ఇలసాగేదా
أحدث أقدم