Preminchu devudu rakshinchu devudu palinchu devudu ప్రేమించు దేవుడు రక్షించు దేవుడు - పాలించు దేవుడు యేసు దేవుడు


Song no:


ప్రేమించు దేవుడు రక్షించు దేవుడు - పాలించు దేవుడు యేసు దేవుడు   పాటలు పాడి ఆనందించెదం  ఆహా  ఎంతో ఆనందమే......(2)
1. తల్లిదండ్రుల కన్నా దాత యైన దేవుడు    ప్రతి అవసరమును తీర్చు దేవుడు    హల్లెలూయ  ఆనందమే సంతోషమే  సమాధానమే
2. నన్ను స్వస్థ పరచి శక్తి నిచ్చు దేవుడు    తోడు నీడగ నన్ను కాపాడును    హల్లెలూయ  ఆనందమే సంతోషమే  సమాధానమే   
3. నిన్న నేడు ఏకరీతిగా వున్నాడు     సర్వ కాలమందు జయ మిచ్చును     హల్లెలూయ  ఆనందమే సంతోషమే  సమాధానమే
4. ఎల్లవేళలు నన్ను నడిపించే దేవుడు     అంతము వరకు చేయి విడువడు    హల్లెలూయ  ఆనందమే సంతోషమే  సమాధానమే

أحدث أقدم