Padhi velalo athi priyudu samipincharani thejonivasudu పదివేలలో అతిప్రియుడు సమీపించరాని తేజోనివాసుడు


Song no:


పదివేలలో అతిప్రియుడు సమీపించరాని తేజోనివాసుడు ఆ మోము వర్ణించలేముస్తుతుల సింహాసనాసీనుడునా ప్రభు యేసు (4)
1. బేధము లేదు చూపులోఏ కపటము లేదు ప్రేమలో (2)
జీవితములను వెలిగించే స్వరంకన్నీరు తుడిచే హస్తము (2)
అంధకారంలో కాంతి దీపంకష్టాలలో ప్రియనేస్తం (2)
నా ప్రభు యేసు (2)      పదివేలలో॥
2.దొంగలతో కలిపి సిలువేసినామోమున ఉమ్మి వేసినా (2)
తాను స్వస్థతపరచిన చేతులేతన తనవును కొరడాలతో దున్నినా (2)
చూపులో ఎంతో ప్రేమప్రేమామూర్తి అతనెవరో తెలుసా (2)
నా ప్రభు యేసు (2)      పదివేలలో॥

أحدث أقدم