Nee devudedanchu ninnaduguchunnadu yekkadunnavani cheppanu నీ దేవుడేడంచు నిన్నడుగుచున్నాడు ఎక్కడున్నావనిచెప్పను


Song no:


నీ దేవుడేడంచు నిన్నడుగుచున్నాడు ఎక్కడున్నావనిచెప్పను
ఎలాఉన్నావనిచూపను - యేసు(2)
1.ఆకసములనడుగరాదా - అంతరిక్షముచెప్పలేదా
యేసురాజేసృష్టికర్తయని
యేసునాధుడేసార్వభౌముడని
అంతరిక్షముచెప్పలేదా - ఆకసములనడుగరాదా"నీ"
2.నక్షత్రములనడుగరాదా - సాక్షులైఅవిచెప్పలేదా
యేసురాజేదేవుడని
విశ్వమంతాయేసుసృష్టియని
సాక్షులైఅవిచెప్పలేదా - నక్షత్రములనడుగరాదా"నీ"
3.మానవాత్మనుఅడుగరాదా - అంతరాత్మచెప్పలేదా
యేసుదేవుడేనిన్నుచేసేనని
యేసులేనిదేఏదికలుగదని
అంతరాత్మచెప్పలేదా - మానవాత్మనుఅడుగరాదా"నీ"
4.దైవవాక్యంచదువరాదా - వాక్యసత్యంచెప్పలేదా
యేసుప్రజలరాక్షకుడని
యేసేప్రజలవిమోచకుడని
వాక్యసత్యంచెప్పలేదా - దైవవాక్యంచదువరాదా"నీ"

أحدث أقدم