Padedham sthuthi ragamu chesedham sthuthi yagamu పాడెదం స్తుతి రాగము చేసదం స్తుతి యాగము


Song no:


పాడెదం స్తుతి రాగము చేసదం స్తుతి యాగము (2)
సర్వజనుల స్తోత్రనాదం దూతాళి నిత్య స్తోత్రం
నిరతం ఏకగానం మ్రోగాలి సర్వ స్వరం
హల్లెలూయా హల్లెలూయాహల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా
ఆరాధన ఆరాధనఆరాధన ఆరాధన స్తోత్రార్పణ
సర్వం సృజించిన దేవా స్తోత్రం
మరణం జయించిన దేవా స్తోత్రం పరిశుద్ధాత్మ స్తోత్రం

1. ఇహమందున పరమందున ఘనతకు పాత్రుడవు
తరతరములు యుగయుగములు మహిమకు అర్హుడవు
మా దైవమా మా కేడెమా మా శైలమా మా శృంగమా
మా దైవమా మా కేడెమా ఆధారమా

2. నిన్ను పోలిన నిజదైవము కనరారు ఇంకెవ్వరు
నీ ప్రేమను నీ కరణను సరిపోల్చసాటెవ్వరు
పరిశుద్ధుడా పరిపూర్ణుడా పదివేలలో అతిశ్రేష్టుడా
పరిశుద్ధుడా పరిపూర్ణుడా ప్రియ నాధుడా..

أحدث أقدم