Ankitham nikankitham neti numdi na jeevitham అంకితం నీకంకితం నేటి నుండి నా జీవితం


Song no:

అంకితం నీకంకితం నేటి నుండి నా జీవితం 
నా ప్రాణాత్మ శరీరము యేసు నీకే అంకితం
అన్యజనులలో నీ వార్తను నా బ్రతుకు ద్వారా ప్రకటింతును
మాటలు కాక క్రియలతో నేను నాలో నిన్ను కనుపరతును
నా ప్రాణం నీ కొరకే నేనయ్యా నా సర్వం నీవయ్యా నా ప్రియుడా యేసయ్యా

చివరి శ్వాస విడిచేంతవరకు నాదు సాక్ష్యము కాపాడుము 
సాక్ష్యము చెదరిపోవుట కంటె ముందే మరణము కలిగించుము
నా ప్రాణం నీ కొరకే నేనయ్యానా సర్వం నీవయ్యా నా ప్రియుడా యేసయ్యా
أحدث أقدم