Thurupu dhesana chukka puttindhi halleluya తురుపు దేశాన చుక్క పుట్టింది హల్లెలూయా


Song no:


తురుపు దేశాన చుక్క పుట్టింది హల్లెలూయా
చుక్కల్లో నా యేసు - చక్కగా పుట్టాడే హల్లెలూయా(2)
పశువుల పాకలో శిశువై పుట్టాడే హల్లెలూయా
మనవ రక్షింప మనిషై పుట్టాడే హల్లెలూయా
ధనవంతుడాయై యుండి - దరిద్రుడాయేనే హల్లెలూయా (తురుపు)
పెరిగి పెరిగి యేసయ్యా - పెద్ద వాడయ్యనే హల్లెలూయా
యోర్దాను నదిలోన - బాప్తీస్మం పొందెనే హల్లెలూయా  (తురుపు)
పరిశుద్దాత్మను పొంది - యుద్దముకే లేచెనే హల్లెలూయా
సాతను శోధనలు - జయించి లేచెనే హల్లెలూయా (తురుపు)

أحدث أقدم