Dhuthalu padina dhevuni pata golialu cheppina దూతలు పాడిన దేవుని గొల్లలు చెప్పిన దూతల మాట


Song no:


దూతలు పాడిన దేవుని   - గొల్లలు చెప్పిన దూతల మాట
జ్ఞానులు చూచిన వేకువ చుక్క రక్షణ తెచ్చింది
పాడండీ  క్రిస్మస్  లను ఆత్మతో సత్యముతో పాడండీ క్రిస్మస్  లను ||దూతలు పాడిన ||-2
యూదుల రాజుగ పుట్టిన వాడు
 రాజుల కోటలో లేడని తెలసి - 2
పశువుల పాకలో ప్రభువుని చూచి సాగిలపడిరి
రారండీ ఆరాధించండి ఆత్మతో సత్యముతో రారండీ ఆరాధించండీ             ||దూతలు పాడిన||
రాజు యాజకుడు సేవకుడని
 లోక రక్షకుడు యేసు క్రీస్తనీ - 2
బంగారు, భోళము ,సాంబ్రాణి కానుకలు అర్పించిరి
ఇవ్వండి హృదయార్పణలు ఆత్మతో సత్యముతో ఇవ్వండి హృదయార్పణలు ||దూతలు పాడిన||

أحدث أقدم