Dhivya balayesunaku sthuthi geetham padudham దివ్య బాలయేసుకు స్తుతి గీతం పాడుదాం


Song no:


దివ్య బాలయేసుకు స్తుతి గీతం పాడుదాం
సర్వలోకనాదుని సన్నుతించి వేడుదం
కరుణల బాలను కీర్తించగా చేరుదాం
లాలీ లాలీ లాలని జోలా   పాడుదాం
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్  మేర్రి మేర్రి క్రిస్మస్ (2)
కన్యమరియ గర్భాన కారుణ్యమూర్తిగా
పశువుల పాకలో పసిపాపగా జన్మించే(2)
ఆకాశాన దూత గానము కీర్తనలు పాడగా
పాకచేరి గొల్లలు కొనియాడిరి బాలుని(2)( హ్యాపీ హ్యాపీ)
సాతాను రాజ్యాని విచిన్నం గావించి
పరలోక రాజ్యాని ఇలలో స్థాపించే (2)
అద్భుతముగా వెలసిన తార దారిచూపగా
జ్ఞానులు ఏతెంచే పూజించిరి బాలున్ని (2)(హ్యాపీ)
పాపాదకరంలో చికుకున్న మనలను
కాపాడి రక్షించ ఉదయిచిన బాలుని(2)
ముదముతో కోలుతుము దీవెనలు పొందగా
మనసంతా నింపుకొని ప్రేమను పంచేదాం(2)(హ్యాపీ)

أحدث أقدم