Yenthaina nammadhagina devudavu Lyrics


ఎంతైనా నమ్మదగిన దేవుడవు నీవు యేసయ్యా
అనుదినము వాత్సల్యము చూపించెదవయ్యా
1.నీవే నా భాగమని నమ్మిక యుంచానయ్యా
దయాళుడవైన రాజువని నిను వెదకెదనయ్యా
2. నీవిచ్చు రక్షణకై ఆశతో ఉన్నానయ్యా
నిరీక్షణాధారం కలుగునని కనిపెట్టెదనయ్యా
3.సర్వకాలం విడనాడని ప్రేమామయుడవయ్యా
బాధపెట్టినా నీ కృపను బట్టి జాలిపడెదవయ్యా


أحدث أقدم