Naa hrudhayamuloniki Lyrics


నా హృదయములోనికి నీ ఆత్మను సమృద్ధిగా పంపుము
నను పరిశుద్ధాత్మ శక్తితో సంపూర్ణముగ నింపుము
అ.ప: ఆత్మను పంపుము - శక్తితో నింపుము
1. పాప నియమమునుండి నన్ను విడిపించుము
పాపములన్నిటిగూర్చి నను ఒప్పించుము
2. సంభవించబోవునవి నాకు బోధించుము
సర్వ సత్యములోకి నన్ను నడిపించుము
3. నీదు చిత్తమునుబట్టి వరములు దయచేయుము
నీ సాక్షిగ నిలుచుటకు బలమును నాకీయుము


أحدث أقدم