Sthothra prathruda pujyaneyuda Lyrics

స్తోత్రపాత్రుడా - పూజ్యనీయుడా
స్తుతులపై అశీనుడా - ప్రణుతులు చేకొనుమా
1. చెదరిన మమ్ము మందగ కూర్చ
విడిచిన తండ్రిఇంటికి చేర్చ సిలువను మోసితివా
నీ నామమును ఇలా నిత్యము విడువక కీర్తింతుము
2. గోతిలోనుండి బయటకు లాగ
బండపై మమ్ము స్థిరముగ నిలుప గాయములొందితివా
నీ నామమును ఇలా నిత్యము విడువక కీర్తింతుము
3. క్షయమగు మమ్ము మహిమకు మార్చ
మరణపు శాపఋనమును తీర్చ రక్తము కార్చితివా
నీ నామమును ఇలా నిత్యము విడువక కీర్తింతుము

أحدث أقدم