Mundhu mundhuga nadichina nakshathram ముందు ముందుగా నడిచిన నక్షత్రం దారి చూపెను


Song no: 117
ముందు ముందుగా నడిచిన నక్షత్రం }
దారి చూపెను దేవుని నక్షత్రం           }
తళుకు తళుకున వెలిగిన నక్షత్రం  }
తనయుడు యేసునికై నడిపిన     }. " 2 "

*నక్షత్రం నక్షత్రం నిజమైన నక్షత్రం.   }*
*నక్షత్రం నక్షత్రం యేసయ్యా నక్షత్రం } "2"*

ఆకాశములోన వెలిగిన నక్షత్రం    
ఆరాధనీయుడేసుని చూపిన నక్షత్రం
యెరుషలేములో లేడని తెలిపిన నక్షత్రం
బెత్లెహేముకు రండని పిలిచిన నక్షత్రం        

తూర్పు దేశపు జనులకై  వెళ్లిన నక్షత్రం
ఆరాదించే వారిగా మార్చిన నక్షత్రం
అత్యానంద భరితులుగా  చేసిన నక్షత్రం
అర్పణలను పంపిన ఆయన నక్షత్రం
أحدث أقدم