Junte thene dharalakanna madhuramainadhi జుంటి తేనె ధారలకన్న మధురమైనది మంచి గోధుమ పంటకన్న


జుంటి తేనె ధారలకన్న మధురమైనది
మంచి గోధుమ పంటకన్న తియ్యనైనది
నీ మాటలు శ్రేష్టమైనవి
నా జిహ్వకు మధురమైనది
ఉదయమునే నీ మాటలు ధ్యానించగా నా హృదయము
నాలో ఉప్పొంగుచుండెను అనుభవించితిన్ నీదు సన్నిధిన్ ఆనందితును నీ సన్నిధిలో
నా పాదములకు దీపమయెను
నా బాధలో నెమ్మది కలుగజేసెను తొట్రిల్లనియ్యక కాపాడుచుండెను
నీ మార్గములోనే నన్ను నడుపుచుండెను
నీ పాదాములే నాకు శరణమయెను నీ సన్నిధియె నాకు పెన్నిదాయెను
నీ మాటలే నాకు ప్రాణమాయెను ద్యానమాయెను
స్తుతి గానమాయెను


أحدث أقدم