Ie dhinam shubha dhinam ఈ దినం శుభ దినం ఈ లోకానికే పర్వ దినం


Song no: 126

ఈ దినం శుభ దినం
ఈ లోకానికే పర్వ దినం
ప్రకృతి పరవసించెను
ప్రతి హృదయము పులకించెను
శుభం శుభం నీకు శుభం
ఈ లోకానికే శుభ దినం

రాజుల రాజుగా ప్రభు యేసు జన్మించెను
తన ప్రజల వారి పాపము నుండి
విడిపించి రక్షింపను   

మహిమా స్వరూపుడు 
క్రీస్తుగా జన్మించెను
నిత్య జీవమును  శాశ్వత ప్రేమను
సమాధాన మిచ్ఛుటకు 
                               

శ్రీమంతుడైన దేవుడు
దీనునిగా జన్మించెను
దీనులను ధన్యులను చేసి

ఆశీర్వదించుటకు   



أحدث أقدم