Gollalara kadhalirandi gnanulara meeru randi గొల్లలారా కదలిరండి జ్ఞానులారా మిరు రండి


Song no: 120
గొల్లలారా కదలిరండి      }
జ్ఞానులారా మిరు రండి   }  "  2. "
దేవాది దేవుడు రాజాదిరాజు
మన కొరకు జన్మించెను
సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు
మనకొరకు ఉదయించేను
                         " గొల్లలారా "
భువిలోన మానవాళి రక్షణకై   }
పాపము బాపె విమోచకుడై     }  " 2 "
పరమువీడి వచ్చెనన్న            }
పరిశుద్ద దేవుడన్న                 }. " 2 "
                            " దేవాది దేవుడు "
మనలోని చీకటిని బాపుటకై   }
వెలుగును నింపే జ్వోతియై     }. " 2 "
పరమువీడి వచ్చెనన్న            }
పరిశుద్ద దేవుడన్న.                }. " 2 "
                             "  దేవాది దేవుడు "
ప్రతివారిలో భయమును బాపుటకై  }
సంతోషం సమాదాన మిచ్చుటకై   } " 2 "
పరమువీడి వచ్చెనన్న                  }
పరిశుద్ద దేవుడన్న.                      } " 2 "
                              "  దేవాది దేవుడు "


أحدث أقدم