Kurchundhunu nee sannidhilo deva కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతి దినం

Song no:
    కూర్చుందును నీ సన్నిధిలో – దేవా ప్రతి దినం
    ధ్యానింతును నీ వాక్యమును – దేవా ప్రతి క్షణం } 2
    నిరంతరం నీ నామమునే గానము చేసెదను
    ప్రతి క్షణం నీ సన్నిధినే అనుభవించెదను || కూర్చుందును ||

  1. ప్రతి విషయం నీకర్పించెదా
    నీ చిత్తముకై నే వేచెదా } 2
    నీ స్ఫూర్తిని పొంది నే సాగెదా } 2
    నీ నామమునే హెచ్చించెదా } 2
    నా అతిశయము నీవే – నా ఆశ్రయము నీవే
    నా ఆనందము నీవే – నా ఆధారము నీవే
    యేసూ యేసూ యేసూ యేసూ.. || కూర్చుందును ||

  2. ప్రతి దినము నీ ముఖ కాంతితో
    నా హృదయ దీపం వెలిగించెదా } 2
    నీ వాక్యానుసారము జీవించెదా } 2
    నీ ఘన కీర్తిని వివరించెదా } 2
    నా దుర్గము నీవే – నా ధ్వజము నీవే
    నా ధైర్యము నీవే – నా దర్శనం నీవే
    యేసూ యేసూ యేసూ యేసూ.. || కూర్చుందును ||


Song no:
    Koorchundunu Nee Sannidhilo – Devaa Prathi Dinam
    Dhyaaninthunu Nee Vaakyamunu – Devaa Prathi Kshanam } 2
    Nirantharam Nee Naamamune Gaanamu Chesedanu
    Prathi Kshanam Nee Sannidhine Anubhavinchedanu || Koorchundunu ||

  1. Prathi Vishayam Neekarpinchedaa
    Nee Chitthamukai Ne Vechedaa } 2
    Nee Spoorthini Pondi Ne Saagedaa } 2
    Nee Naamamune Hechchincheda } 2
    Naa Athishayamu Neeve – Naa Aashrayamu Neeve
    Naa Aanandamu Neeve – Naa Aadhaaramu Neeve
    Yesu Yesu Yesu Yesu.. || Koorchundunu ||

  2. Prathi Dinamu Nee Mukha Kaanthitho
    Naa Hrudaya Deepam Veligincheda } 2
    Nee Vaakyaanusaaramu Jeevinchedaa } 2
    Nee Ghana Keerthini Vivarinchedaa } 2
    Naa Durgamu Neeve – Naa Dhwajamu Neeve
    Naa Dhairyamu Neeve – Naa Darshanam Neeve
    Yesu Yesu Yesu Yesu.. || Koorchundunu ||




أحدث أقدم